గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్

20 November 2024

 Pic credit - Getty

TV9 Telugu

శీతాకాలంలో పరగడుపునే ఉప్పు, నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 

నిమ్మ రసం, సముద్రపు ఉప్పు ఆల్కలైజింగ్ ప్రభావాలు శరీరంలోని పిహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. 

నిమ్మకాయ కీళ్లలోని యూరిక్ యాసిడ్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

నిమ్మరసం, ఉప్పు కలిపి వాటర్ తాగటం వల్ల ఆహారం, నీరు రెండింటినీ సరిగ్గా గ్రహించడంలో సహాయపడి అవసరమైన పోషకాలను తీసుకుంటుంది.

విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉప్పు కలిపిన నిమ్మరసం తాగితే చర్మాన్ని కాంతివంతంగా మారుతుంది. 

సాల్ట్ లెమన్ వాటర్ తాగితే శరీర కణాల లోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

నిమ్మ రసం ఉప్పు వేసిన వేడి నేతిని తాగటం వల్ల దంతాలకు మేలు చేస్తుంది. దంతాలు మెరుస్తాయి

శీతాకాలంలో శరీరం హైడ్రేట్ గా ఉండేదుకు మాములు నీటి కంటే లెమన్ సాల్ట్ వాటర్ మేలు చేస్తుంది. ఎక్కువగా హైడ్రేట్ చేస్తుంది.

శీతాకాలంలో శరీరం హైడ్రేట్ గా ఉండేదుకు మాములు నీటి కంటే లెమన్ సాల్ట్ వాటర్ మేలు చేస్తుంది. ఎక్కువగా హైడ్రేట్ చేస్తుంది.