కళ్ల చుట్టూ నల్ల వలయాలు పోవాలంటే.. 

20 September 2023

పోషకాహార లోపం, సరిపడినంత నిద్ర లేకపోవడం, థైరాయిడ్ వంటి పలు కారణాల వల్ల కళ్ల చుట్లూ నల్లటి వలయాలు, కళ్ల చుట్టూ వాపు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి

ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజు వారీ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు

కీరాదోసను పలుచని చక్రాల్లా కట్‌ చేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వాటి రెండు కళ్ల మీద పెట్టుకొని పది నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. తద్వారా కళ్ల వాపు తగ్గిపోతుంది

కీరాదోసను పలుచని చక్రాల్లా కట్‌ చేసుకుని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత వాటి రెండు కళ్ల మీద పెట్టుకొని పది నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. తద్వారా కళ్ల వాపు తగ్గిపోతుంది

20 నిమిషాల ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే కళ్లకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి కళ్ల చుట్టూ ఉన్న వాపు తగ్గుతుంది. 

రోజూ రాత్రి పడుకొనే ముందు బంగాళాదుంప రసం కళ్ల చుట్టూ అప్లై చేస్తే కళ్ల కింద నల్లటి వలయాలు కూడా తగ్గుముఖం పట్లి మోము కాంతులీనుతుంది

రోజ్‌వాటర్‌లో ముంచిన దూది ముద్దను కళ్లపై పెట్టుకొని పలుచని వస్త్రంతో కప్పాలి. పావుగంట తర్వాత కళ్లను చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి

ఈ రోజ్‌ రోజ్‌వాటర్‌ చిట్కా పాటిస్తే కళ్ల వాపు తగ్గిపోవడమేకాకుండా అలసిన కళ్లు తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి సహాయపడుతుంది