ముఖంపై మంగు మచ్చలు పోవాలంటే..?
3 August 2023
Pic credit - Pexels
కంటి చుట్టూ, ముక్కు మీద ఏర్పడే మంగు మచ్చలు పోవాలంటే..
డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లచ్చు. లేదనుకుంటే ఇంటి వద్దే చిన్నపాటి చిట్కాలనూ ప్రయత్నించవచ్చు
టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో ఒక టేబులో స్పూన్ రోజ్ వాటర్ కలపాలి
ఆ తర్వాత రెండు చుక్కల నిమ్మరసాన్ని వేసి మూడింటినీ మిక్స్ చేసుకోవాలి
ముఖంపై ఎక్కడ మంగు మచ్చలున్నాయో అక్కడ అప్లై చేయాలి
పది నిమిషాల తర్వాత మసాజ్ చేసుకొని నీటితో శుభ్రంగా కడుగుకోవాలి
ఇలా వారానికి 3 సార్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది
ఈ చిట్కా పాటించేటప్పుడు శరీరానికి ఎండ తగలకుండా చూసుకోవాలి బయటకు వెళ్లాల్సి వస్తే స్కార్ఫ్ ధరించాలి
ఇక్కడ క్లిక్ చేయండి