వర్షాకాలంలో ఆస్తమాతో
జాగ్రత్త..!
సాధారణంగా ఆస్తమా సమస్యలు ఉన్నవారు చల్లటి వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇప్పుడు వర్షాలతో పాటు వాతావరణంలో చల్లని తేమ కూడా పెరగడంతో..
ఆస్తమా ఉన్నవారికి శ్వాస సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.
ఆస్తమా ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి.
గదిని ఎప్పుడు పొడిగా, తేమలేకుండా ఉంచుకోవాలి.
తడి, బ
ూజు పట్టిన ప్రదేశాల్లో ఉండకూడదు.
ఎల్లప్పుడూ పొడి దుస్తులనే ధరించాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి