బేకరీ ఉత్పత్తుల్లో వాడే బేకింగ్ సోడా.. ఆరోగ్యానికి చక్కటి చౌకైన నేస్తం 

04 February 2024

TV9 Telugu

బేకింగ్ పౌడర్ నీటిలో కలిపిన మిశ్రమం మంచి హాడ్ వాష్‌గా కూడా పనిచేస్తుంది. చేతుల మురికిని తొలగి చక్కగా శుభ్రపడతాయి

స్నానం చేసే నీళ్లలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి చేస్తే చర్మం మృదువుగా మారుతుంది

శరీరం పై పురుగు పాకినా, కుట్టినా బేకింగ్ పౌడర్‌కి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లాగా చేసి ఆ ప్రాంతంలో రాయాలి.  దురద, నొప్పి, మంట అన్నీ తగ్గుముఖం పడతాయి.

ఒక స్పూన్ బేకింగ్ సోడాను గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ కలిపి తాగితే కడుపులో గ్యాస్ తగ్గి పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కడుపులోని ఆమ్లాలను సమతుల్యంలో ఉంచుతుంది.

ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి , నిమ్మరసం చేర్చి పరగడుపున తాగాలి. అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా కొంత కాలం చేస్తే శరీరంలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది.

కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఈ పౌడర్‌కి వుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగాలి.  రోజూ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.  అంతే కాదు పాదాల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.