బంతిపువ్వు అందానికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో 

21 September 2023

బంతి పువ్వు ఆకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.. వీటి వలన అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు..  

ఔషధ గుణాలు

బంతి పువ్వు ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పుండ్లు, గాయాలు ఉన్న చోట రాసి కట్టు కట్టాలి. ఇలా రోజూ చేస్తే గాయాలు, పుండ్లు త్వరగా మానిపోతాయి.

పుండ్లు, గాయాలకు 

బంతి పువ్వు తెల్లని బొడ్డును ఎండబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిలో పెరుగు పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు తీసుకుంటే ఆయాసం, ఆస్తమా, దగ్గు తగ్గుతాయి.

 ఆస్తమా సమస్య

బంతి పూలను ముద్దగా నూరి అందులో నెయ్యి కలిపి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి, చిగుళ్లు వాయడం, చిగుళ్లు నుంచి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గుతాయి.

దంత సమస్యలు

బంతి పువ్వు రెక్కలు, ఆకులు, మిరియాలు కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని అన్ని తీసుకుంటే మూత్రంలో రక్తం పడటం, చీము కారడం వంటి సమస్యలు తగ్గుతాయి.

మూత్ర సంబంధిత సమస్యకు

బంతిపువ్వులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులను, ఆర్థరైటిస్ వ్యాధిని తగ్గించే శక్తిని కలిగి ఉంటాయి. బంతిపువ్వు నూనెలను కీళ్ళనొప్పుల నివారణకు ఉపయోగిస్తున్నారు 

కీళ్ళ నొప్పులకు