ఎప్పటికీ యవ్వనంగా ఉండాలంటే ఇవి తీసుకోండి..
వయస్సు పెరిగే కొద్ది ఆ లక్షణాలు మన శరీరంపై స్పష్టంగా కనిపిస్తాయి.
జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే వయస్సు తగ్గించుకోవచ్చు.
ఈ ఆహారాలు చర్మంపై వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది.
పసుపు క్రమంగా ఆహారంలో తీసుకోవాలి.
ఇందులో ఉండే కర్కుమిన్.. చర్మంపై మ
ుడతలను తగ్గిస్తుంది.
రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగండి. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి.
టమాటాలు కూడా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి.
టమోటాలో లైకోపీన్ ఉంటుంది. ఇది చర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..