ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ఉసిరి రసాన్ని ఎలా తీసుకోవాలంటే 

14 January 2025

Pic credit-Pexel

TV9 Telugu

అత్తి పండ్ల గురించి విని ఉండవచ్చు. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. వీటిని ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రోజువారీ అవసరం అయిన విటమిన్ సీ ఒక కప్పు ఉసిరిలో దాదాపు 46శాతం లభిస్తుంది. ఫైబర్, బి5, బి6, కాపర్, మాంగనీస్, పొటాషియం, కాపర్ లాంటివి కూడా ఇందులో ఉంటాయి.

ఉసిరి గుణాల గని

అత్తి పండ్ల గురించి విని ఉండవచ్చు. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. వీటిని ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఉసిరికాయను అనేక విధాలుగా ఆహారంలో చేర్చారు. అయితే ఉసిరి రసాన్ని రోజూ ఉదయం తాగడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

ఉసిరి రసం

అత్తి పండ్ల గురించి విని ఉండవచ్చు. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. వీటిని ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఉసిరికాయ రసాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగితే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. క్రమంగా చర్మంపై మచ్చలు, ఇతర సమస్యలు తగ్గుతాయి. ముఖంలో సహజమైన మెరుపు కనిపిస్తుంది

చర్మం మెరిసిపోతుంది

అత్తి పండ్ల గురించి విని ఉండవచ్చు. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. వీటిని ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఉసిరి కూడా జుట్టుకు గొప్ప పోషణ ఇస్తుంది . ఉసిరి పొడిని అప్లై చేయడమే కాకుండా..దీని రసం తాగడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా మారుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది 

అత్తి పండ్ల గురించి విని ఉండవచ్చు. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. వీటిని ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఉసిరి రసం జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడుతుంది. కనుక దీన్ని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

బరువు తగ్గడంలో సహాయం  

అత్తి పండ్ల గురించి విని ఉండవచ్చు. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. వీటిని ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ఉసిరిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఉసిరి రసం సీజనల్ , వైరల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

వ్యాధుల నుంచి రక్షణ 

అత్తి పండ్ల గురించి విని ఉండవచ్చు. వీటిని పచ్చిగానూ,  డ్రై ఫ్రూట్స్‌గా కూడా వాడతారు. వీటిని ఏ విధంగా తిన్నా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రోజూ చాలా తక్కువ పరిమాణంలో ఉసిరి రసాన్ని తీసుకోవాలి. ఇందులో నాలుగు ఎండుమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క , 5 నుంచి 8 కరివేపాకులను చేర్చుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

ఎలా తీసుకోవాలంటే