ఫైల్స్‌కు బెస్ట్ మెడిసిన్ ముల్లంగి ఆకులు.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా

04 November 2024

TV9 Telugu

 Pic credit - Getty

ముల్లంగి దుంప కంటే ముల్లంగి ఆకుల్లోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఈ ఆకులతో పప్పు, కర్రీ, పరాటా, సలాడ్స్​ఎన్నో రకాలు వంటలను చేసుకోవచ్చు.

ముల్లంగి ఆకుల్లో పోషకాలు 

ముల్లంగి ఆకుల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను సులభతరం చేస్తుంది. 

జీర్ణవ్యవస్థ పనితీరు

ఎవరైనా లో బీపీతో ఇబ్బంది పడుతుంటే ముల్లంగి ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే సోడియం రక్తపోటును స్థిరీకరించడానికి తోడ్పడుతుంది.

లో బీపీ బాధితులకు 

మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ముల్లంగి ఆకులతో చేసిన ఆహారం మంచి ఉపశమనం ఇస్తుంది.

మలబద్ధకం

ముల్లంగి ఆకుల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుతుంది. అనిమియాతో బాధపడేవారికి ముల్లంగి ఆకులు మంచి ఆహారం అని నిపుణులు చెబుతున్నారు

అనిమియా బాధితులకు 

ములశంకతో బాధపడేవారికి ముల్లంగి ఆకులు ఒక వరం. ఈ ఆకులతో చేసిన ఆహారం శరీరంలో వేడిని తగ్గిస్తుంది.ఈ ముల్లంగి ఆకుల్లో తక్కువ కేలరీలు ఉండి, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. 

ఫైల్స్ నివారణకు 

ముల్లంగి ఆకుల్లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా పని చేస్తుంది. 

ఇమ్యూనిటీ బూస్టర్