అనేక రకాల క్యాన్సర్ కు చెక్ వెలగపండుతో పెట్టండి.. 

17 October 2023

వగరు, పులుపు , వగరు కలగలిపే రుచి ఉండే ఈ వెలగపండులో సిట్రిక్ అమ్లాలు, రిబోఫ్లోవిన్ , ఆక్సాలిక్ , ప్రొటీన్లు, బీటా కెరోటిన్ , ఫాస్పరస్ , థైమీన్ , నియాసిస్ , కాల్షియం, ఐరన్, సమృద్ధిగా ఉన్నాయి.

ఆరోగ్య ప్రయోజనాలు 

దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి సమృద్ధిగా ఉన్నాయి. బ్యాక్టీరీయాతో పోరాడతాయి.  అకాల వృద్ధాప్యాన్ని దరిచేయనీయదు.

అకాల వృద్ధాప్యం

వెలగ పండులోని సహజసిద్ధమైన ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు , ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పని చేస్తాయి

యాంటీ ఇన్ఫ్లమేటరీ

దీనిలో హైడ్రేటింగ్ లక్షణాలు అధికం. దీనిలోని ఎలక్ట్రోలైట్‌లు ద్రవ సమతుల్యతను కాపాడతాయి.  

ఆర్థరైటిక్ నొప్పి 

వెలగ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మలబద్దకాన్ని నివారిస్తుంది.  క్యాన్సర్ నివారణకు కూడా సహాయపడుతుంది. 

మలబద్దకం

కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తామర గజ్జి వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దీనిలోని కార్బోహైడ్రేట్స్ వలన తక్షణ శక్తి లభిస్తుంది. 

తక్షణ శక్తి కోసం 

జలుబు, ఫ్లూ, శ్వాస కోశ వ్యాధులను నివారిస్తుంది.  అయితే కొంతమంది మాత్రం ఈ వెలగ పండుని తినకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది

సైడ్ ఎఫెక్ట్స్