బాదం, పిస్తా కలిపి తింటే ఏమవుతుందో.. తెలుసా 

05 December 2024

 Pic credit - Getty

TV9 Telugu

చలికాలంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు తరచుగా డ్రై ఫ్రూట్స్‌ను తింటారు. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు శక్తిని కూడా అందిస్తుంది.

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరం

అదే సమయంలో కొందరు వ్యక్తులు శీతాకాలంలో బాదం, పిస్తాలను తినడానికి ఇష్టపడతారు. వీటిని తినడం వల్ల ఏమి జరుగుతుందో నిపుణుల సలహా ఏమిటో తెలుసుకుందాం..

బాదం, పిస్తాలు

ఇందులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ చెప్పారు.

నిపుణుల అభిప్రాయం

సన్నగా ఉన్నవారు రోజూ బాదం, పిస్తాలు తినాలి. రెండింటిలోనూ అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది.

కండరాలకు లాభం

చాలా మంది ప్రజలు జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. గ్యాస్, మలబద్ధకం, అజీర్తిని నివారించడానికి బాదం , పిస్తాలను తినవచ్చు.

జీర్ణక్రియ

బాదం, పిస్తాలో అధిక మొత్తంలో కాల్షియం లభిస్తుంది. రోజూ బాదం, పిస్తా తింటే ఎముకలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

బలమైన ఎముకలు

ఎవరైనా హిమోగ్లోబిన్ లోపంతో ఇబ్బంది పడుతుంటే .. తినే ఆహరంలో బాదం, పిస్తాలను చేర్చుమని చెబుతున్నారు.

హిమోగ్లోబిన్ పెంచుతాయి