90స్ కిడ్స్ ఈ కాండీస్ గుర్తున్నాయా..
TV9 Telugu
14 May 2024
మ్యాంగో బైట్ తక్కువ-బడ్జెట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కేటగిరీకి చెందినది. దీని ట్రస్ట్ ని 90స్ ఎర్లీ 2000స్ కిడ్స్ మరిచిపోలేరు.
రోలా కోలా క్యాండీ ఇందులో ఒకటి. కోకాకోలా వంటి రుచి కలిగి ఉండేది. 90ల పిల్లలు కోకాకోలా తగినట్టు భావించేవారు.
బూమర్ బూబుల్ గుమ్ అంటే అందరికి తెలుసు. దీన్ని నమిలి బాబుల్స్ తీస్తూ ఎంజాయ్ చేసేవాళ్లు 90స్ కిడ్స్ అంత.
మెంటోస్ ఇప్పటికి దొరుకుతున్నప్పటికి.. మెంటోస్ మార్బుల్స్ కి మాత్రం 90స్ లో మంచి క్రేజ్ ఉండేది. టెస్ట్ కూడా బలే ఉండేది.
ఫాంటమ్ స్వీట్ సిగరెట్లు 90ల నాటి పిల్లలకు మొదటి సిగరెట్, ఈ స్వీట్ సిగరెట్ నోటిలో పెట్టుకుని రజనీకాంత్ లాగా భావించేవారు.
మహా లాక్టో 10 మందిలో 9 మంది పిల్లలు తమ పుట్టినరోజున మహా లాక్టో చాక్లెట్లు తెచ్చేవారు. ఇది చాలా రుచికరమైంది.
90ల నాటి పిల్లలు చాల ఇష్టంగా తినే కాండీస్ లో కాఫీ బైట్ ఒకటి. ఇది కాఫీ టెస్ట్ లో చాల రుచికరంగా ఉంటుంది.
ఆల్పెన్లీబ్ ఇప్పటికి దొరుతున్నప్పటికి.. ఆ రోజుల్లో ఆల్పెన్లీబ్ రుచి మాత్రం అమోఘమనే చెప్పాలి. 90స్ కిడ్స్ ఇది మరిచిపోలేరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి