రోజ్ డే ను ఇలా సెలెబ్రేట్ చేసేయండి.. వారికి, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది!
Prasanna Yadla
05 February 2026
Pic credit - Pixabay
ఫిబ్రవరి 7న ప్రేమికులు 'రోజ్ డే' ను జరుపుకోనున్నారు. ఇవి ప్రేమికుల వారంలో మొదటి రోజు. ఈ రోజు ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది.
రోజ్ డే
గులాబీ పువ్వు అంటేనే ప్రేమకు చిహ్నం. ఈ రోజున లవర్స్ తమ ప్రియమైన వారికి రోజ్ ఫ్లవర్ ను ఇచ్చి ఒకరికొకరు మనసులో ఉన్న భావాలను పువ్వు ద్వారా తెలుపుతారు.
గులాబీ పువ్వు
అయితే, ప్రేమికులు ఎవరికీ నచ్చిన రోజ్ ఫ్లవర్స్ ను వాళ్ళు బహుమతిగా ఇచ్చి వారి ప్రేమను వ్యక్తపరుస్తారు
ప్రేమికులు
ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, అనుబంధాలను గుర్తు చేసుకుంటారు.
ఈ రోజు స్పెషల్ ఇదే
ఈ రోజున మీ ప్రియమైన వారితో లంచ్ లేదా డిన్నర్ కు ప్లాన్ చేసి.. గులాబీ పువ్వు ఇచ్చి ఇలా స్పెషల్ గా విష్ చేయండి. వారు ఇక ఇట్టే పడిపోతారు.
లంచ్ లేదా డిన్నర్ కు ప్లాన్ చేయండి
గులాబీ పువ్వు అందంగా ఉంటుంది అలాగే మన బంధం కూడా ఎప్పటికీ ఇలాగే అందంగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ రోజ్ డే అని విష్ చేయండి.
ఇలాగే ఉండాలని కోరుకుంటూ..
నా జీవితంలో నీ స్థానం చాలా ప్రత్యేకమైనది దానిని ఈ రోజు ఈ చిన్న గులాబీతో నీ ముందు ఉంచుతున్నాను.. రోజ్ డే శుభాకాంక్షలు అని విష్ చేయండి.
నీ స్థానం చాలా ప్రత్యేకమైనది
ఈ రోజును లవర్స్ మాత్రమే కాకుండా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకి గులాబీ పువ్వు ఇచ్చి హ్యాపీ రోజ్ డే అని విష్ చేయండి
కుటుంబ సభ్యులతో కూడా జరుపుకోండి
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!