సొరకాయ రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..?
Jyothi Gadda
29 January 2025
TV9 Telugu
నిజానికి, సొరకాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, ఈ సొరకాయలో మన శరీరానికి అవసరం అయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. దీనిని మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు.
TV9 Telugu
మనకు అన్ని సీజన్ లలో లభించే కూరగాయల్లో సొరకాయ ఒకటి. ఈ కూరగాయ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలాను అందిస్తుంది. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది.
TV9 Telugu
ఈ సొరకాయలో మన శరీరానికి అవసరం అయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. దీనిని మనం సొరకాయ జ్యూస్, లేదా కూర రూపంలో అయినా తీసుకోవచ్చు.
TV9 Telugu
సొరకాయలో దాదాపు 92శాతం నీరు ఉంటుంది. మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా ఎండాలకాలంలో మన శరీరానికి వేడి చేయదు.
TV9 Telugu
సొరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
TV9 Telugu
సొరకాయలో అధిక నీటి శాతం, ఫినాలిక్ సమ్మేళనాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున, ఈ కూరగాయ చర్మం , జుట్టుకు మంచిది.
TV9 Telugu
రక్త శుద్ధి , శరీరం నుండి అవాంఛనీయ కణాలను తొలగించడం ద్వారా, పొరకాయ శరీరంలో సహజ నిర్విషీకరణకారిగా పనిచేస్తాయి. ఇది జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది.
TV9 Telugu
చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. డెడ్ స్కిన్ తొలగించడానికి సహాయపడుతుంది. అదనంగా, సొరకాయతో చర్మం మరింత హైడ్రేటెడ్ గా తేమగా ఉంటుంది.
TV9 Telugu
ఇక్కడ క్లిక్ చేయండి..