పుచ్చగింజల్లో దాగివున్న ఆరోగ్య రహస్యం తెలిస్తే అవాక్కే..!

Jyothi Gadda

09 December 2024

TV9 Telugu

పుచ్చకాయ గింజల్లోని గుణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదులుకోరు.. అపురూపంగా చూసుకుంటారు. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి!

TV9 Telugu

తక్కువ క్యాలరీలు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి. పుచ్చకాయ గింజలు రోగనిరోధక శక్తిని,గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. 

TV9 Telugu

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజల్లోని మిథనాలిక్ సారం అల్సర్లకు వ్యతిరేకంగా అద్భుతంగా పని చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

TV9 Telugu

ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు A, B1, B6, C, E, మినరల్స్,  మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

TV9 Telugu

పుచ్చకాయ గింజల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ నష్టం నుంచి కణాలను రక్షించడానికి సహాయపడతాయి. 

TV9 Telugu

పుచ్చకాయ గింజల వినియోగంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్  స్థాయిలను తగ్గించడానికి హపడతాయి. 

TV9 Telugu

పుచ్చకాయ గింజల్లోని మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడానికి , గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. 

TV9 Telugu

పుచ్చకాయ గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ, కణాల పెరుగుదలలో సహాయపడుతుంది.

TV9 Telugu