స్కిన్ టైట్ బట్టలతో ఎన్ని ప్రమాదాలో తెలుసా..?
స్కిన్ టైట్ డ్రెస్సులతో ఆరోగ్య ప్రమాదాలు తప్పవంటున్నారు నిపుణులు.
బట్టలు టైట్‌గా ఉన్నప్పుడు ఫ్రీగా ఊపిరి తీసుకోవటం కష్టం అవుతుంది.
ఒంటికి అతుక్కుపోయే బ్రాలు వేసుకునేటప్పుడు ఛాతిపై ఒత్తిడి పడుతుంది.
దాంతో గుండె ఊపిరితిత్తుల్లో సన్నని నొప్పి మొదలవుతుంది.
బ్రెయిన్ కి ఆక్సిజన్ అందక తలనొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
స్కిన్ టైట్ బట్టలు స్కిన్ ఫెర్టిలిటీకి కూడా కారణం అవుతాయి.
మగవాళ్ళు బిగుతు జీన్స్లు వేసుకోవడం వల్ల శరీరంలోని వేడి పెరుగుతుంది.
బిగుతుగా ఉండే బట్టల వల్ల కొన్నిసార్లు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవచ్చు.
ఇక్కడ క్లిక్ చేయండి..