బంగారం కొనే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేదంటే..
బంగారం కొనుగోలు చేసినప్పుడు దాని స్వచ్ఛతను పూర్తిగా తనిఖీ చేయండి.
BIS ద్వారా హాల్‌మార్క్ చేయబడిన ధృవీకృత బంగారాన్నే ఎల్లప్పుడూ కొనుగోలు చేయండి.
24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ప్రకారం ధర మారుతుంది.
బంగారం కొనుగోలుకు UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేయడం మంచిది. తప్పనిసరిగా బిల్లు తీసుకోండి
ఎలాంటి మోసం లేకుండా ఎప్పుడూ మీకు నమ్మకమైన స్వర్ణకారుడి వద్దే బంగారాన్ని కొనుగోలు చేయండి.
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, మేకింగ్ ఛార్జీలను గుర్తుంచుకోండి.
మెషిన్ మేడ్ జ్యువెలరీ మేకింగ్ చార్జీ 3-25 శాతం. స్వచ్ఛమైన బంగారం తయారీ ఛార్జీ అతి తక్కువ.
కొన్ని క్లిష్టమైన డిజైన్లతో తయారు చేసే ఆభరణాలపై మేకింగ్ ఛార్జీ 30 శాతం వరకు ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..