హోటల్‌ బెడ్లపై తెల్లటి బెడ్‌షీట్‌లను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా..?

తెల్లటి బెడ్ షీట్లను ఉతకటం తేలిక. హోటల్ గదుల్లోని బెడ్ షీట్స్ అన్నీ కలిపి బ్లీచింగ్ చేసి శుభ్రం చేస్తారు. 

 బెడ్‌షీట్‌ను క్లోరిన్‌లో కలిపి ఉంచి, శుభ్రంగా కడిగితే, బెడ్‌షీట్‌ కొత్తగా మెరుస్తుంది. 

డిజైనర్ బెడ్ షీట్‌తో పోల్చినప్పుడు వైట్ బెడ్ షీట్ ధర చాలా తక్కువ. 

ఇది హోటల్‌కు విలాసవంతమైన రూపాన్ని కూడా ఇస్తుంది. ఎక్కువ కాలం ఉంటుంది. 

తెల్లటి బెడ్ షీట్ శాంతి, ప్రశాంతతను తెస్తుంది. గదిలో సానుకూల వైబ్‌లను పెంచుతుంది. హాయిగా నిద్రపోవచ్చు. 

1990కి ముందు హోటల్ గదులలో రంగుల బెడ్ షీట్లను ఉపయోగించేవారు. 

తెలుపు అనేది జంట మధ్య ప్రేమను మరింతగా మెరుగుపరచడానికి, చిన్న విభేదాలను పోగొడుతుంది.

తెలుపు అనేది జంట మధ్య ప్రేమను మరింతగా మెరుగుపరచడానికి, చిన్న విభేదాలను పోగొడుతుంది.