నా భర్తే నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్
పాన్ ఇండియా యాక్ట్రెస్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది సన్నీ లియోన్
హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తోందీ అందాల తార
కరెంట్ తీగ, గరుడ వేగ సినిమాల్లో నటించింది సన్ని
చివరిగా మంచు విష్ణు జిన్నా సినిమాలో విలన్‌గా మెప్పించింది
ప్రస్తుతం ఫారిన్ వెకేషన్లో ఉంది సన్నీ ఫ్యామిలీ.
కాగా భర్త దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని సన్నీ చూసేసింది
కాగా భర్త దొంగచాటుగా ఐస్ క్రీమ్ తినడాన్ని సన్నీ చూసేసింది
నా భర్తే నన్నుమోసం చేశాడు అని క్యాప్షన్ ఇచ్చింది సన్నీ
ఇక్కడ క్లిక్ చేయండి..