20 November 2023
మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో మెరిసిన శ్వేతా శార్ధా
ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో ఛండీగఢ్‌కు
చెందిన 23 ఏళ్ల శ్వేతా శార్దా భారత్ తరఫున ప్రాతినిధ్యం.
ఎల్ సాల్వడార్‌లో వేదికగా మిస్ యూనివర్స్ తుది పోటీలకు శ్వేతా శార్దా ఎంపిక.
మిస్ యూనివర్స్ పోటీలో భాగంగా నిర్వహించిన నేషనల్ కాస్ట్యూమ్ షో ఆకట్టుకుంది.
'ఆర్మర్డ్ గాడెస్' అనే థీమ్‌తో రూపొందించిన కాస్య్టూమ్‌ను శ్వేతా శార్దా ధరిం
చి స్పెషల్ అట్రాక్షన్.
జాతీయ పుష్పం కమలం స్ఫూర్తితో రూపొందించిన కిరీటాన్ని ధరించిన శ్వేతా శార్దా.
జాతీయ పక్షి నెమలిని ప్రతిబింబించేలా ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన కాస్ట్యూమ్
ధరించిన శ్వేతా.
సవాళ్లను ఎదుర్కొనే, అభివృద్ధి చెందుతున్న దృఢమైన భారత్‌కు ప్రతీకగా నిలిచే ఈ కాస్ట్యూమ్‌ను రూప
ొందించిన నిధి అనే డిజైనర్.
చండీగఢ్‌లో జన్మించిన శ్వేతా.. ప్రతిష్టాత్మక మిస్ దివా యూనివర్స్ టైటిల్ కైవసం.
మిస్ యూనివర్స్ ఫైనల్స్‌కు 15 మంది చేరగా.. వారిని ఓడించి శ్వేత కిరీటం దక్కించుకు
న్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి