01 September 2023
మీ పాస్‌వర్డ్ సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి..?
ఇంటర్నెట్ వాడే సమయంలో కొన్నిసార్లు సెక్యూరిటీ పాస్‌వర్డ్‌లు అంతా సేఫ్ కావంటున్న సైబర్ నిపుణులు
మెయిన్ స్ట్రీమ్ ఇంటర్నెట్ యూజర్లకు చాట్ జిపిటి ఆవిర్భావంతో అందుబాటులోకి రకరకాల ఏఐ టూల్స్.
అర్టిపిషియల్ ఇంటలిజన్స్ అందుబాటులోకి వచ్చాక.. చిన్నా, పెద్ద టెక్నికల్ సమస్యలను చిటికెలో పరిష్కారం.
సాధారణంగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లలో 50 శాతానికి పైగా AI ద్వారా క్రాక్ చేయవచ్చంటున్న నిపుణులు
ఇంటర్నెట్ పాస్‌వర్డ్‌లను ఈజీగా.. అది కూడా కేవలం క్షణాల్లోనే ఏఐ పసిగట్టేస్తుందంటున్న నిపుణులు.
నెటిజన్ల వ్యక్తిగత వివరాలు లీకయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు.
అక్షరాలు, ప్రత్యేక గుర్తులు, నెంబర్ల కలయికతో ఉండే పాస్‌వర్డ్‌లు బెటర్ అంటున్న ఎక్స్‌ఫర్ట్స్.
18 అక్షరాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండే పాస్‌వర్డ్‌లు ప్రస్తుతం భద్రంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి