మంచి
ఆరోగ్యం
కోసం రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?
మంచి
ఆరోగ్యం
కోసం రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి?
నీరు మన శరీరంలో ఒక ముఖ్యమైన రసాయన భాగం
మూత్రవిసర్జన, చెమట, ప్రేగు కదలికల ద్వారా వ్యర్థాలను తొలగించడానికి నీరు అవసరం
పురుషులకు రోజుకు 15.5 కప్పుల (3.7 లీటర్లు) నీరు అవసరం
స్త్రీలకు రోజుకు 11.5 కప్పుల (2.7 లీటర్లు) నీరు అవసరం.
కానీ, రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు.
ఎక్కువతాగితే తల తిరగడం, తలనొప్పి, రక్తపోటు పెరుగుతుంది.
తక్కువ నీరు తాగితే డీహైడ్రేషన్‌కు లోనవుతారు. కిడ్నీల పనితీరు మందగిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..