కొబ్బరి నూనె ఇలా వాడితే మీరెంత అందంగా మారిపోతారో ..!
కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
దీన్ని ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు తెలుసా?
కొబ్బరి నూనె మన చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటుగా ఎన్నో సమస్యలను కూడా తగ్గిస్తుంది.
కొబ్బరి నూనె ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, అందంగా కనిపిస్తుంది. చర్మ రంగును కూడా మెరుగుపరుస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కొబ్బరి నూనెలో పుష్కలంగా ఉంటాయి. అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
జెంటిల్ మేకప్ రిమూవర్‌గా పనిచేస్తుంది. మొండి మేకప్ ను, మలినాలను సులువుగా పోగొడుతుంది.
కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..