చిరుధాన్యాలని చిన్న చూపు చూడకండి..లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
చిరుధాన్యాలని చిన్న చూపు చూడకండి..లాభాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
వీటిలో ప్రోటీన్లు పీచు పదార్థం,ఐరన్, పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది.
అధిక బరువు డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా సజ్జలని తీసుకోవడం మంచిది.
సిరి ధాన్యాలు శరీరంలోని ఆమ్లస్థాయిలు తగ్గటానికి ఉపయోగపడతాయి.
మిల్లెట్స్‌త ఆలస్యంగా జీర్ణం అవుతుంది. త్వరా ఆకలి వేయదు. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
మలబద్ధకం ఉన్నవారు ఊదలు, జీర్ణ సమస్యలు జొన్నలు తీసుకోవాలి.
మైగ్రేన్ సమస్య ఉన్నవారు సామలను వండుకుని తినాలి.
కిడ్నీలో స్టోన్లు ఉన్నవారు ఉలవలు, అధిక బరువుతో బాధపడేవారు కొర్రలు తినాలి
ఇక్కడ క్లిక్ చేయండి..