29 November 2023

తెలంగాణ ఎన్నికలకు సర్వం సిద్ధం.

5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్.

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు ఎన్నికల ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం 

తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్.

13 నియోజకవర్గాల పోలింగ్ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ క్లోజ్.

తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం.  

ఈవీఎంలు, ఇతర సామాగ్రిని తీసుకుని తమతమ పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది. 

రాష్ట్రవ్యాప్తంగా 27,094 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన కోసం 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్వ్కాడ్లు నియామకం. 

పలు డీఆర్‌ఎసీ కేంద్రాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేసిన ఆయా జిల్లా ఎన్నికల అధికారులు.