16 February 2024
రెడ్ డ్రస్ లో రెడ్ హాట్ గా మెరిసిన కేతిక.. చూస్తే వావ్ అనాల్సిందే
TV9 Telugu
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హాట్ బామలు ఉన్నారు. వారిలో కేతిక శర్మ ఒకరు. ఈ అమ్మడు అందం అభినయంతో మతిపోగొడుతోంది.
ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ హాట్ బ్యూటీ. ఆ సినిమాలో తన గ్లామర్ తో రెచ్చిపోయింది.
ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. కానీ ఆ సినిమాలనే దారుణంగా నిరాశపరిచాయి. ఇక సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటించింది.
ఈ సినిమా హిట్ అయినప్పటికీ కేతికాకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో మళ్లీ ఈ చిన్నదానికి ఆఫర్స్ కరువయ్యాయి.
ఇక సోషల్ మీడియా వేదికగా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది. ఈ మేరకు మతిపోగోట్టే పిక్స్ షేర్ చేస్తుంది.
అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫోటోలకు ఫోజులిస్తుంది కేతిక శర్మ. హాట్ హాట్ ఫోటోషూట్‌లు చేస్తోంది ఢిల్లీ ముద్దుగుమ్మ.
రీసెంట్‌గా రెడ్ డ్రెస్ లో దడ పుట్టిస్తోంది కేతిక శర్మ. అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లను ఊరిస్తుంది ఈ వయ్యారి భామ.
ఈ ముద్దుగుమ్మ మోడ్రన్ డ్రెస్‌లో ఫారిన్ కంట్రీస్‌లో బ్యూటిఫుల్ ఫోటోషూట్ చేసింది. కేతిక లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి