అసలు, మన శరీరానికి మంచి నీళ్లు మంచివేనా? 

Prasanna Yadla

20 January 2026

Pic credit - Pixabay

సాధారణంగా  మనం ఏదయినా తిన్న వెంటనే మంచి నీళ్లను తాగుతాము. ఇంకొందరైతే అదే పనిగా తాగుతూనే ఉంటారు. 

మంచి నీళ్లు

మంచి నీళ్లు శరీరానికి చాలా అవసరం. అలా అని మితి మీరి తీసుకుంటే డేంజర్లో పడ్డట్టే అని వైద్యులు చెబుతున్నారు.

వైద్యులు

వైద్యులు కూడా రోజుకు 3 నుంచి 4 లీటర్లను మంచి నీళ్లను తీసుకోవాలని సూచించారు. కాబట్టి తీసుకుంటే చాలా మంచిది. 

రోజుకు 4 లీటర్లు

ఆడవాళ్లు అయితే రోజుకు 3 లీటర్ల నీళ్లను తీసుకోవాలి, మగ వారైతే  రోజుకు 4 లీటర్ల నీళ్లను తీసుకోవాలి. 

వాళ్ళు అధికంగా తీసుకోవాలి

రోజులో 4 లీటర్లకి మించి మంచి నీళ్లను తీసుకుంటే బ్లడ్ లో సోడియం లెవెల్స్ తగ్గిపోయి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు

అనారోగ్య సమస్యలు

 మరి, ముఖ్యంగా భోజనం చేసే సమయంలో మధ్యలో నీరు త్రాగరాదు. ఎందుకంటే అది నేరుగా జీర్ణక్రియ పై ప్రభావం చూపుతుంది. 

జీర్ణక్రియ పై ప్రభావం

అంతే కాకుండా  తలనొప్పి, వాంతులు కూడా అవుతాయి. కాబట్టి, మంచి నీళ్ళను మితి మీరి  తీసుకోకండి. 

తల నొప్పి

ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. అధికంగా మంచి నీళ్లు తీసుకుంటే బరువు పెరుగుతారని నిపుణులు వెల్లడించారు.

అధిక బరువు