TV9 Telugu
ఇంటి పైకప్పు ట్యాంక్‌లో ఈ లైన్లు ఎందుకు ఉన్నాయి?
17 Febraury 2024
ఇంట్లో నిత్యావసరాల కోసం వాడుకు నీటి కోసం పైకప్పుపై ప్లాస్టిక్‌తో తయారు చేసిన వాటర్ ట్యాంక్ వాడుతుంటాం.
ఫ్లాస్టిక్‌తో తయారు చేసిన ట్యాంక్‌పై గుండ్రటి ఆకారంలో కొన్ని గీతలు ఉంటాయి. ఈ లైన్ డిజైన్‌లో ఒక భాగం.
పైకొప్పులో వాటర్ ట్యాంక్‌పై ఉండే గీతలు నీటిని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
వేసవిలో ఎండా వీ డి కారణంగా ప్లాస్టిక్ ట్యాంక్ సాగుతుంది. ఆ సమయంలో ఈ లైన్లు ట్యాంక్ ను బలోపేతంగా ఉంచుతాయి.
ఎండల వేడి కారణంగా ఫ్లాస్టిక్ వాటర్ ట్యాంక్ విరగకుండా దానిపై ఉన్న ఈ లైన్లు కాపాడుతాయని అంటున్నారు నిపుణులు.
ఈ లైన్‌తో తయారు చేయబడిన ట్యాంక్ చాలా బలంగా ఉంటుంది. వేసవిలో ఎండా వేడికి ఈ లైన్స్ కుంచం ఎక్సపెండ్ అవుతాయి.
అంతేకాకుండా, ఈ లైన్లు పెరిగే నీటి ఒత్తిడిని భరించడంలో కూడా సహాయపడుతుందని ట్యాంక్ తయారీదారులు చెబుతున్నారు.
ఈ లైన్ ఒక విధంగా ఫ్లాస్టిక్ వాటర్ ట్యాంక్‌లకు మద్దతుగా పనిచేస్తుంది. ట్యాంక్ కి ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి.
ఇక్కడ క్లిక్ చేయాండి