ప్రపంచంలోని 5 అతిపెద్ద వజ్రాలు ఇవే..!
TV9 Telugu
25 August 2024
ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు గురించి మాట్లాడినప్పుడల్లా, వజ్రం పేరు ఎప్పుడు అగ్రస్థానంలో ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వజ్రాల్లో ఐదు అతిపెద్ద వజ్రాల ఏంటో.? వాటి ధర ఎంతో.? ఈరోజు మనం తెలుసుకుందాం రండి.
ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం 1905 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలోని కుల్లినన్ నగరంలో కనుగొనడం జరిగింది.
1907లో 3106.75 క్యారెట్లు కలిగిన ది కల్లినాన్ అనే వజ్రం రాజు ఎడ్వర్డ్ VIIకి బహుమతిగా ఇవ్వడం జరిగింది.
1893 సంవత్సరంలో 1109 క్యారెట్ల గ్రాఫ్ లెసెడి లా రోనా అనే ఓపెద్ద వజ్రాన్ని ఆఫ్రికాలో కనుగొనడం జరిగింది.
971 క్యారెట్లు అరుదైన ఎక్సెల్సియర్ బ్లాక్ కలర్ డైమండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కట్ డైమండ్ అని చెబుతారు.
555.55 క్యారెట్లు ఉన్న ఎనిగ్మా ప్రపంచంలోనే అతిపెద్ద ముఖ వజ్రం. ఇది 1985లో ఆఫ్రికాలో కనుగొనడం జరిగింది.
గోల్డెన్ జూబ్లీ డైమండ్ దాదాపు 545.67 క్యారెట్లు. దీన్ని థాయ్‌లాండ్ రాజుకు సమర్పించడానికి కట్ చేసి పాలిష్ చేయడానికి చాలా ఏళ్ళు పట్టింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి