Green Blob
టమాటా విక్రయాలు బంద్.. కారణమిదే..!
Green Blob
కొంత కాలంగా టమాట ధరలు ఆకాశన్నంటుతున్న విషయం తెలిసిందే.
Green Blob
కోనసీమ జిల్లా రాజోలు పరిసర మార్కెట్‌లో టమాట అమ్మకాలు ఆ
పేసిన వ్యాపారులు.
Green Blob
రూ. 200 చేరడంలో అమ్మకాలు నిలిపివేశామంటున్న వ్యాపారులు.
Green Blob
టమాటాలు కొనేవారు కరువయ్యారని ఆందోళన చెందుతున్న వ్యాపార
ులు.
Green Blob
రూ. 200 పెట్టి కొనుగోలు చేసినా.. సరిగా ఉడకడం లేదనే విమర్శల
ు.
Green Blob
ప్రస్తుతం డిమాండ్ కారణంగా పచ్చివే అమ్ముతున్నారని ఆరోపణలు.
Green Blob
వినియోగదారుల నుంచి విమర్శలు తాళలేక విక్రయాలు నిలిపివేశామం
టున్న వ్యాపారులు.
Green Blob
టమాటా కొనుగోలు, విక్రయాలు నిలిచిపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు.
ఇక్కడ క్లిక్ చేయండి..