ఈ విషయాలు తెలిస్తే అవాక్కు..
TV9 Telugu
18 July 2024
ప్రపంచంలోని దాదాపు 10% మంది ఎడమచేతి వాటం ఉన్నవారు. వీరు చాల పనులు ఎడమ చేతితోనే చేస్తున్నారు. కుడి చేతిని తక్కువ ఉపయోగిస్తారు.
నీటితో పాటు, టీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం. చాలామందికి కప్పు టీ తాగనిదే రోజు గడవదు.
అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి జంతువులు ఫ్రూట్ ఫ్లైస్. చాలామందికి ఈ విషయం తెలీదు. అందరూ కుక్క అనుకుంటారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఒక మహిళ తన ఐస్‌క్రీమ్‌లో తగినంత స్ప్రింక్‌లు లేవని పోలీసులకు పిర్యాదు చేసింది.
తేనెటీగలు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎక్కువ ఎగరగలవు. ఇంత ఎత్తు ఏ కీటకలు ఎగరలేవు. వీటికి మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు నీలి తిమింగలం అధిక బరువు ఉంటుంది. దీని నాలుక బరువు ఏనుగుతో సమానంగా ఉంటుంది.
మానవ శరీరంలోని దాదాపు నాలుగింట ఒక వంతు ఎముకలు మీ పాదాలలో ఉన్నాయి. పాదం అతి ఎక్కువ ఎముకలు కలిగి ఉంది.
ప్రపంచంలోని అతిపెద్ద సీతాకోకచిలుక క్వీన్ అలెగ్జాండ్రా బర్డ్‌వింగ్ దాదాపు 10 అంగుళాల రెక్కలను కలిగి ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి