వానలో మీ ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

వాటర్ ప్రూఫ్ కాని మొబైల్ తడుస్తే పాడైపోతుంది

ఎప్పుడూ వాటర్ ప్రూఫ్ పర్సు వెంట ఉంచుకోండి

వాటర్ ప్రూఫ్ పర్సులు పారదర్శకంగా ఉంటాయి

మీ స్మార్ట్‌ఫోన్‌ను వాటర్ ప్రూఫ్ పర్సులో ఉంచండి

వాటర్ ప్రూఫ్ మొబైల్ వాడితే ఇంకా మంచింది

ఒకవేళ ఫోన్ తడిస్తే సాఫ్ట్ క్లాత్‌తో తుడవండి

డ్రై ప్రదేశంలో ఫోన్‌ను ఆరబెట్టండి