మరో గ్రహంకు అధికారిక గుర్తింపు

TV9 Telugu

03 April 2024

సూర్యుని చుట్టూ పరిభ్రమించే అతిపెద్ద ఖగోళ వస్తువుల్లో 10 వ స్థానం ఫ్లూటో గ్రహం. కైపర్ బెల్ట్‌లో ఉన్న వస్తువుల్లో ఇదే అతి పెద్దది.

ప్లూటోను అధికారిక గ్రహంగా ప్రకటించిన అమెరికా దేశంలోని ఆరిజోనా రాష్ట్రం. దీన్ని ఇక్కడా గ్రహంగానే పరిగణిస్తారు.

1990 లో ప్లూటో పరిమాణంలో ఉన్న అనేక ఇతర ఖగోళ వస్తువులను సౌర కుంటుంబంలో కనుక్కోవడం మొదలయ్యాక, దాని గ్రహం హోధా కోల్పొయింది.

2006 లో ఇంటర్నేషనల్ ఏస్ట్రనామికల్ యూనియన్ గ్రహనికి చెప్పిన నిర్వచనంతో హోదాను కోల్పోయిన ప్లూటో గ్రాహం.

నవ గ్రహాల్లో చిట్టచివరిదిగా గుర్తింపు ఉన్న ప్లూటో మరుగుజ్జు గ్రహమని, సౌర కుటుంబంలోని ఓ వస్తు రూప పదార్థం అన్న శాస్త్రవేత్తలు.

ప్లూటోకు గొప్ప హోదా ఇచ్చిన ఆరిజోనా. తమ రాష్ట్ర అధికారిక గ్రహంగా ప్రకటించిన ఆరిజోనా రాష్ట్రం. ఈ మేరకు బిల్లుపై ఆరిజోనా రాష్ట్ర గవర్నర్ కేటీ హాబ్స్ ఆమోద ముద్ర.

1930లో ఆరిజోనాలోని లోవెల్ అబ్జర్వేటరీ నుంచి ప్లూటోను గుర్తించిన అమెరికా ఖగోళ శాస్త్రవేత్త క్లైడ్ టోంబా.

మిగిలిన గ్రహాలను అమెరికా వెలుపలే ఆవిష్కరించగా, అమెరికా దేశంలో ఒక్క ప్లూటోను మాత్రమే గుర్తించారు శాస్త్రవేత్తలు.