వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా ఈ విషయాలు మీకోసం

 జనాభ పెరుగుదల వల్ల వచ్చే సమస్యలపై అవగాహన కల్పించడం కోసం   ఏటా జులై 11 న వరల్డ్ పాపులేషన్ డే నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది మహిళలకు ప్రాధాన్యమివ్వాలని తెలియజేయడమే లక్ష్యంగా థీమ్ తీసుకున్నారు. 

ప్రపంచంలో ఏటా 8.3 కోట్లు జనాభా పెరుగుతోంది

గతేడాది నవంబర్‌లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది.

2050 నాటికి 970 కోట్లు, 2080 నాటికి వెయ్యి కోట్లు దాటుతుందని ఐరాస అంచనా

 ప్రపంచంలో భారత్, చైనా రెండు దేశాలే 18 శాతం జనాభాను కలిగి ఉన్నాయి

ప్రపంచంలో అతి తక్కువ జనాభా గల దేశం వాటికన్ సిటీ.. అక్కడ 825 మంది మాత్రమే ఉన్నారు