దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నామో తెలుసా ?

నిద్రపోవడానికి 26 ఏళ్లు

 ఆఫీస్ వర్క్ కోసం 12 ఏళ్లు

టీవీ చూడటానికి  8.8 ఏళ్లు

 షాపింగ్ చేసేందుకు 8.5 ఏళ్లు

 తినడానికి, తాగడానికి 3.6 ఏళ్లు

ఇంటర్నెట్ వాడటానికి 3.2 ఏళ్లు

వృత్తి, వ్యక్తిగత సమావేశాలకు 2 ఏళ్లు

ఇంట్లో పనులకు 1.5 ఏళ్లు

ఇంట్లో పనులకు 1.5 ఏళ్లు

వాష్‌రూం కోసం 240 రోజులు