నో చెప్పలేక పోతున్నారా? అయితే ఇలా చేయండి..
09 December
2024
Velpula Bharath Rao
మొహమాటానికి పోయి అవతలి వ్యక్తి చెప్పింది చేయకండి
ఆ తర్వాత కూర్చొని దాని గురించి ఆలోచిస్తూ బాధపడకండ
ి
ఇతరులు ఏమనుకంటారోనని ఆలోచిస్తూ కొందరు వారు చెప్పిందల్లా చేస్తారు
ఇలా చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు
మీకు ఏదైనా పని నచ్చకపోతే నిర్మొహమాటంగా కుదరదనే చెప్పిండి
ఇలా చెప్పడం తప్పేమీ కాదు..
ఆర్థిక విషయాల్లో అడిగారు కాదా అని మొహమాటానికి పోయి..
సహాయం చేస్తే అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవడమే
మరిన్ని వెబ్ స్టోరీస్
చంద్రుడి నేల రంగు ఏంటో తెలుసా.?
టమాటాతో క్యాన్సర్‌కి బై.! గుండెకు హాయి.!
మీ డైట్లో బెండకాయ.. ఆ సమస్యలకు గుడ్ బై..