గ్యాస్ స్టవ్ బర్నర్ ఇలా క్లీన్ చేయండి..
ఇప్పుడు బర్నర్ చుట్టూ ఉన్న మరకలు, గ్రీజు, మురికిని పూర్తిగా తుడవండి.
బర్నర్ క్లీన్ చేసేందుకు టూత్ బ్రెష్ ఉపయోగించండి
బర్నర్ కడగడానికి వెచ్చని నీరు, డిష్ వాషింగ్ లిక్విడ్ ఉపయోగించండి.
డిష్ వాషింగ్ లిక్విడ్, టూత్ బ్రష్ సహాయంతో బర్నర్‌ను శుభ్రం చేయండి
రంధ్రాలు పూర్తిగా శుభ్రం చేయడానికి సూదిని ఉపయోగించండి
ఇప్పుడు తుడిచి బాగా ఆరబెట్టండి
ఎండబెట్టిన తర్వాత, గ్యాస్ బర్నర్‌ను స్టార్‌లో పెట్టేయండి
ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తే మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది
ఇక్కడ క్లిక్ చేయండి