విదేశీ ప్రయాణంలో ఈ విషయాలు తప్పనిసరి..
TV9 Telugu
24 December
2024
లగ్జరీ ఫ్లైట్‌ను అమ్మకానికి పెట్టారు. ఆధునిక, విలాసవంతపు సౌకర్యాలు కలిగిన ఆ విమానం విక్రయించాలని నిర్ణయించారు.
విమానాన్ని కొనే నాధుడి కోసం నిరీక్షణ కొనసాగిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది.
అయితే అసలు విమానం కొనాలంటే దాని ధర ఎంత.. ఎలా కొనుగోలు చేయవచ్చన్న చర్చ సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది.
విమాన ధర దాని లక్షణాలు, సౌకర్యాలు, ఫీచర్స్‌పై ఆధారపడి ఉంటుంది. విమాన ఫీచర్ల ప్రకారం విమానాల ధర నిర్ణయించడం జరుగుతుంది.
పెద్ద విమానాల కంటే ప్రైవేట్ జెట్‌ల ధర తక్కువ. పెద్ద విమానాల కంటే ఎక్కువ ఖరీదు చేసే కొన్ని ప్రైవేట్ జెట్‌లు అందుబాటులో ఉన్నాయి.
అందరూ పెద్ద విమానాలను కొనలేరు. విమానాలు కొనాలంటే అయా దేశాల ప్రభుత్వ నియామ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
విమానాల కొనుగోలు చేయాలంటే కొన్ని ప్రభుత్వ ప్రక్రియల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. వాణిజ్య విమానాలను కొనుగోలు చేయడానికి వివిధ నియమాలు ఉన్నాయి.
B-2 స్పిరిట్ విమానం ధర $737 మిలియన్లు. గల్ఫ్‌స్ట్రీమ్ IV విమానం ధర $38 మిలియన్లు. ఈ విమానాలు కొన్ని దేశాలు మాత్రమే వాటిని తయారు చేస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
నంబర్ మార్చకుండా ఏకకాలంలో 4 డివైజ్‌లలో వాట్సాప్.. ఎలా?
ఐఫోన్ ప్రేమికులు గుడ్‌న్యూస్.. త్వరలో చౌకైన ఫోన్
ఈ ప్రసిద్ధ ఆలయాలు సైన్స్‌కి సవాల్..