గ్లోబల్ పీస్ ఇండెక్స్ లిస్ట్‌లో భారత్ స్థానం ఇదే..

14 September 2023

ఐస్ లాండ్: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం ఐస్‌లాండ్ మరోసారి ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా నిలిచింది. అత్యధిక పాయింట్స్‌తో టాప్‌లో నిలిచింది.

డెన్మార్క్: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం డెన్మార్క్ దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో రెండవ స్థానంలో నిలిచింది.

ఐర్లాండ్: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం ఐర్లాండ్ దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

న్యూజీలాండ్: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం న్యూజీలాండ్ దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

ఆస్ట్రియా: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం ఆస్ట్రియా దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

సింగపూర్: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం సింగపూర్ దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

పోర్చుగల్: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం పోర్చుగల్ దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

స్లోవేనియా: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం స్లొవేనియా దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

జపాన్: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం జపాన్ దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

స్విట్జర్లాండ్: గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం స్విట్జర్లాండ్ దేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది.

గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశం ప్రపంచంలో అత్యంత శాంతియత దేశాల్లో 126వ స్థానంలో నిలిచింది.