అత్యంత క్రూరమైన మొఘల్ పాలకుడు ఎవరో తెలుసా?
TV9 Telugu
14 June 2024
మొఘల్ చరిత్రలో చాలా మంది క్రూరమైన పాలకులు ఉన్నారు. అయితే అత్యంత క్రూరమైన పాలకుడి గురించి మీకు తెలుసా?
మొఘల్ పాలకుల చరిత్రలో ఔరంగజేబు అత్యంత క్రూరమైన పాలకుడు. ఇతను పాలనలో దేశంలో ప్రజలంతా ఎన్నో కష్టాలు అనుభవించారు.
మొఘల్ చక్రవర్తి అయినా ఔరంగజేబు 1658 నుండి 1707 సంవత్సరం వరకు భారతదేశ ప్రజలను అత్యంత క్రూరంగా పాలించాడు.
ఔరంగజేబు తన సొంత సోదరుడు దారా మెడను కోసి హతమార్చి. సోదరుని తలను తన తండ్రి షాజహాన్‌కు బహుమతిగా ఇచ్చాడు.
క్రూరుడైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన మరో సోదరుడు మురాద్‌ని కూడా చాలా క్రూరంగా హింసించి హత్య చేశాడు.
ఇది మాత్రమే కాదు, ఔరంగజేబు అతని తండ్రి షాజహాన్‌ను కూడా జైలులో బందించి ఎన్నో హింసలు పెట్టి మరి చంపాడు.
చక్రవర్తి ఔరంగజేబు క్రూరత్వం కారణంగా మొఘల్ సామ్రాజ్యం అనేక తిరుగుబాట్లను యుద్ధం చేసి ఎదుర్కోవలసి వచ్చింది.
మరాఠాలు, రాజపుత్రులు, జాట్‌లు ఇలా చాలామంది క్రూరుడైన మొఘల్ సామ్రాజ్య మహారాజు ఔరంగజేబుపై తిరుగుబాటు చేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి