మనకు పార్లమెంట్ మరి ఇతర దేశాలకు 

అమెరికా: కాంగ్రెస్

 రష్యా: ఫెడరల్ అసెంబ్లీ

 నార్వే: ది స్టొరింగ్

 నెదర్లాండ్: స్టేట్స్ జనరల్

జపాన్ : డైట్ 

ఇజ్రాయిల్ : ది కెనిసెట్ 

జర్మనీ: బుండెస్టాగ్ 

 బ్రెజిల్: నేషనల్ కాంగ్రెస్