పెద్దన్న ట్రంప్ నెల జీతం ఎంతో తెల్సా
21 January 2025
Ravi Kiran
అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు నెల జీతం ఏమాత్రం ఉంది ఉండొచ్చు, ఎలాంటి సదుపాయాలు ఉంటాయన్న టాపిక్ వస్తే
అమెరికా అధ్యక్షుడికి అధికారిక నివాసంగా వైట్ హౌస్ కేటాయిస్తారు. ఇక డొనాల్డ్ ట్రంప్ జీతం నెలకు 28లక్షలు ఉంటుంది.
అదే ఏడాది జీతం 3.36 కోట్లు ఉంటుంది. ట్రంప్ ఇతర ఖర్చుల కింద ఏడాదికి 42 లక్షలు ఇస్తారు.
ప్రయాణ ఖర్చుల కింద ఏడాదికి 84లక్షలు కేటాయిస్తారు. వైట్‌హౌస్‌లో మార్పులకు 84 లక్షలు ఇస్తారు. వినోద కార్యక్రమాల కోసం16లక్షలు కేటాయిస్తారు.
అధికారిక పర్యటనల కోసం మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్.. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాన్ని కూడా అధ్యక్షుడికి కేటాయిస్తారు
ఇక అమెరికా ప్రెసిడెంట్ సహాకులు వంటమనిషి, డ్రైవర్లు అంటూ వంద మంది సహాయకులు ఉంటారు
ట్రంప్ రెండోసారి అధికారిక పగ్గాలు చేపడుతుండటంతో ప్రపంచదేశాలు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా ఫీలవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి