లగ్జరీ ఫ్లైట్‌ను అమ్మకానికి పెట్టారు. ఆధునిక, విలాసవంతపు సౌకర్యాలు కలిగిన ఆ విమానం విక్రయించాలని నిర్ణయించారు.
ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో 119 మంది బిలియనీర్లు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న న్యూయార్క్ నగరంలో ఉన్నారు.
బిలియనీర్ల సంఖ్య పరంగా యూకే రాజధాని లండన్ రెండో స్థానంలో ఉంది. 97 మంది బిలియనీర్లు ఇక్కడ నివసిస్తున్నారు.
అదే సమయంలో భారతదేశంలోని ముంబై మహానగరం 92 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో ఉన్నట్లు ఈ జాబితాలో వెల్లడైంది.
87 మంది బిలియనీర్లతో చైనా బీజింగ్ (91) నాలుగో స్థానంలో, షాంఘై ఐదో స్థానంలో నిలిచాయి. షెన్‌జెన్ (84) ఆరో స్థానంలో, హాంకాంగ్ (65) ఏడో స్థానంలో ఉన్నారు.
బిలియనీర్ల జాబితాలో భరత్ మిత్ర దేశం రష్యా రాజధాని మాస్కో నగరంలో 59 మందితో ఎనిమిది స్థానంలో నిలిచింది.
భారతదేశ న్యూఢిల్లీ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నాయి. న్యూఢిల్లీలో 59 మంది బిలియనీర్లు నివసిస్తున్నారు.
కాగా శాన్ ఫ్రాన్సిస్కో 10వ స్థానంలో ఉంది. 52 మంది బిలియనీర్లు ఇక్కడ నివసిస్తున్నారు. టాప్ 10 లిస్ట్‌ను పరిశీలిస్తే, అందులో చాలా నగరాలు చైనాకు చెందినవే.
బిలియనీర్ల జాబితాలో బ్యాంకాక్ 11వ స్థానంలో ఉంది. 49 మంది బిలియనీర్లు ఆ దేశంలో నివసిస్తున్నారని వెల్లడి.