కుంగుబాటుకు గురవుతున్నారా ?
గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యల ప్రభావం ఉంటే కుంగుబాటు ఎక్కువగా ఉంటుంది
కుంగుబాటు లక్షణాలు, విచారంగా ఉండటం, ఆందోళనకు లోనవడం
నిరాశగా ఉండటం, అందరితో చిరాకు పడటం
ఆహారంతో పాటు ఇతర విషయాలపై అభిరుచి ఉండదు
జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లేకపోవడం
నిద్ర పట్టకపోవడం, ఆలోచనలు మనసుని కలిచివేయడం
శరీరంపై పట్టు కోల్పోవడం, బరువు తగ్గడం లేదా పెరగడం
ఇలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. చికిత్స తీసుకుంటే కుంగుబాటును అధిగమించవచ్చు
ఇక్కడ క్లిక్ చేయండి