ప్రపంచంలోని అతిపెద్ద 5 నదులివే!
TV9 Telugu
25 April 2024
ప్రపంచంలో అతి పెద్ద నది చైనాలోని యంగ్త్ జే నది. తూర్పు చైనా సముద్రంలో కలిసే ఈ నది సెకనుకు 37,740 క్యూబిక్ మీటర్ల నీరు 6,300 కిమీ ప్రవహిస్తుంది.
ఓరినికో నదిదక్షిణ అమెరికా దేశమైన వెనిజులా, కొలంహబియాలో ప్రవహించే ఓరినికో నది పొడవు దాదాపుగా 2,250 కిలోమీటర్లు ఉంటుంది.
ఈ నది అట్లాంటిక్ మహాసముద్రంలో సెకనుకు 37,740 క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఇది రెండో అతి పొడవైన నది.
ఆఫ్రికాలోని కాంగో నదికి మరో పేరు జాయ్ రే. సెకనుకు 41,400 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్రంలో కలుస్తుంది. కాంగో నది అట్లాంటిక్ మహా సముద్రంలో కలుస్తుంది.
ఇండియా, టిబెట్, బంగ్లాదేశ్‌లో ప్రవహించే గంగా, బ్రహ్మపుత్ర, మేఘన అనే మూడు నదులు కలిసి ఓ పెద్ద ప్రవాహంగా మారతాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఇదే. ఈ నదులు బంగాళాఖాతంలో సెకనుకు 43.950 క్యూబిక్ మీటర్ల నీటిని వదులుతాయి.
దక్షిణ అమెరికాలో ప్రవహించే అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద నదిగా చెబుతారు. ఈ నది సెకనుకు 224 వేల క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేస్తుంటుంది.
అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి ప్రవహిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ నదిలో ఎన్నో భయంకర జీవులు ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి