వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారా? ఇలా సులభంగా తెలుసుకోండి

19 January 2024

TV9 Telugu

ఈ రోజుల్లో వాట్సాప్‌ వాడని వారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సాప్‌ ఉంటుంది. ప్రతి రోజు రకరకాల చాటింగ్స్‌ చేస్తుంటారు

మొబైల్‌లో

దయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్‌ లేనిది ఉండలేరు

వాట్సాప్‌

మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్‌లో బ్లాక్‌ చేశారని అనుమానం వస్తే వారిని గుర్తించవచ్చు. బ్లాక్‌ చేసినవారి ప్రొఫైల్‌ ఫోటో, ఏమి కనిపించదు

వాట్సాప్‌ బ్లాక్‌

వాట్సాప్‌లో బ్లాక్‌ చేశారని మీరు అనుమానించిన వారితో వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్‌ చేసి తనిఖీ చేయవచ్చు

వాట్సాప్‌ గ్రూప్‌

వేళ మిమ్మల్ని వాట్సాప్‌లో బ్లాక్‌ చేసిన వ్యక్తిని అనుమానిస్తే వారితో గ్రూప్‌ క్రియేట్‌ చేసేందుకు వీలుండదు. అప్పుడు వారు బ్లాక్‌ చేసినట్లు భావించాలి

గ్రూప్‌ చేయలేరు

వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేసినట్లయితే వారికి వాట్సాప్‌ కాల్‌ చేసినా కనెక్ట్‌ కాదని గుర్తించుకోండి

కాల్‌ కనెక్ట్‌ కాదు

ఇక వేళ మిమ్మల్ని ఎవరైనా వాట్సాప్‌లో బ్లాక్‌ చేస్తే వారిపై మీకు అనుమానం ఉంటే వాట్సాప్‌లో సందేశం పంపినా డబుల్‌ టిక్‌ మార్క్‌ రాదు

సందేశాలు

వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్‌ చేస్తే ఇలాంటి టిక్స్‌ వల్ల మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో సులభంగా తెలుసుకోవచ్చు

టిక్స్‌ ద్వారా