ఈ యోగాసనాలతో నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం..
8 August 2023
ఉత్తానాసనంతో నిద్రలేమి సమస్య మాత్రమే కాదు. వెన్నెముకకు, జీర్ణక్రియకునాడీ, వ్యవస్థను శక్తివంతం పొత్తికడుపుకు వంటి ఎన్నో సమస్యలు దూరమవుతాయి
హలాసానం వెన్నెముకను సాగదీస్తుంది. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. నిద్రలేమి సమస్యను దూరం చేసి మంచి నిద్రను ఇస్తుంది.
మార్జారియాసనం జీర్ణ అవయవాలకు మర్ధన అనుభవం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మంచి నిద్రకు తోడ్పడుతుంది. ఇది మనస్సును రిలాక్స్ చేస్తుంది.
బలాసనం ఒక యోగాసనా భంగిమ. ఇది ఆసనం మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఇది మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.
విపరీత కరణి నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది
శవాసనము యోగాలో ఒక విధమైన ఆసనము. శరీరంలో కదలికలు లేకుండా శవాన్ని పోలి ఉండటం వల్ల శవాసనమని పేరువచ్చింది. ఇది నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.
సుప్త బద్ధ కోనాసనం ఆచరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు గుండెను ఉత్తేజపరుస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది
శలభాసనం పొట్టకు, తుంటి భాగానికి, కాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. నడుము సన్నబడుతుంది. దీని వల్ల నిరద్రలేమి సమస్య తగ్గుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి