టీ తాగిన తర్వాత నీళ్లు ఎందుకు తాగకూడదు..

మన దేశంలో టీకి చాలా మంది ప్రియులుంటారు

కళ్లు తెరిస్తేనే టీ ఉండాల్సిందే

చాలా మంది రోజుకు 8 నుంచి 10 సార్లు టీ తాగుతారు

ఎక్కువగా టీ తాగడం హానికరం

టీ తర్వాత నీళ్లు తాగడం కూడా చాలా ప్రమాదకరం

శరీరంలోని వివిధ భాగాలకు హాని కలిగిస్తుంది

దంతాల ఎనామిల్ పొరకు నష్టం

అల్సర్ సమస్య రావొచ్చు

ముక్కు నుంచి రక్తస్రావం జరగవచ్చు