ఆ సమస్యలు ఉన్నవారికి నారింజ పండ్లతో ఉపశమనం..

చాలామందికి నారింజ పండ్ల అంటే చాల ఇష్టం.

మార్కెట్ లో విరివిగా దొరికే ఈ నారింజ పండ్లతో ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఆరెంజ్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

దీనిలో విటమిన్ సి చర్మం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కంటి చూపు మెరుగుపరచడం ఆరెంజ్ ఎంతో సహాయకారి.

గర్భధారణ సమయంలో మహిళలు వీటిని తింటే సర్వరోగ నివారిణిగా పనిచేస్తాయి.

ఇది మధుమేహం, అల్జీమర్స్ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

నారింజలో ఉండే ఫైబర్ అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

నారింజ తరుచు తింటే పేగుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.