విటమిన్ డీ లోపం ఉన్నవారు ఖచ్చితంగా
తీసుకోవాల్సిన
ఆహారాలు..
15 August 2023
విటమిన్ డీ లోపం ఉన్న పిల్లలు రికెట్స్ సమస్యతో బాధపడుతుంటే పెద్దవారిలో ఎముకలు పెళుసుబారుతాయి.సూర్యరశ్మితోపాటు ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకోవాలి.
విటమిన్ డీ లోపాన్ని అధిగమించడానికి.. ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకోవలి. విటమిన్ డీ గుడ్డు పచ్చసొనలో అధిక మొత్తంలో లభిస్తుంది.
గుడ్డు
పాలల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే విటమిన్ డి, కాల్షియం రెండు పాలల్లో అధిక మొత్తంలో ఉంటాయి. ఆవు పాలలో విటమిన్ డీ ఆధిక మొత్తంలో లభిస్తుంది.
పాలు
పుట్టగొడుగులలో విటమిన్ బి1, బి2, బి5, విటమిన్ సి, మెగ్నీషియం పుట్టగొడుగులలో లభిస్తాయి. అంతేకాకుండా.. విటమిన్ డీ లోపాన్ని నియంత్రిస్తాయి.
పుట్టగొడుగులు
రోజు పెరుగు తినడం వలన విటమిన్ డి లోపాన్ని తగ్గించవచ్చు.పెరుగు ఎముకలను బలపరచడమే కాకుండా కడుపు సమస్యలను దూరం చేస్తుంది.
పెరుగు
చేపల నుంచి కూడా విటమిన్ డి పొందవచ్చు. అలాగే విటమిన్ ఇ, బి12 కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి.
చేపలు
ఆరెంజ్ శరీరానికి విటమిన్ సి ఇవ్వడమే కాకుండా..విటమిన్ డీ లోపాన్ని తగ్గిస్తుంది. నారింజ పండ్లను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఆరెంజ్
తృణధాన్యలలో విటమిన్ డీ అధిక మొత్తంలోఉంటుంది. విటమిన్ డీ లోపాన్ని తగ్గించడానికి గోధుమలు, బార్లీ, ఇతర ధాన్యాలను తీసుకోవచ్చు.
తృణధాన్యలు
ఇక్కడ క్లిక్ చెయ్యండి